Sehwag backs david warner .Virender Sehwag says “Releasing David Warner Was SRH’s Biggest Mistake | తమ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వదులుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర తప్పిదం చేసిందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఈ తప్పిదం కారణంగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిదారిపట్టిందని అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌ను రిటైన్ చేసుకొని ఉంటే సన్‌రైజర్స్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నాడు.
#davidwarner
#delhicapitals
#viratkohli
#rcb
#srh
#kavyamaran